Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాలెట్ ఎన్నికలకు సిద్ధమా?: బండి సంజయ్ సవాల్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:08 AM హైదరాబాద్General
బ్యాలెట్ ఎన్నికలకు సిద్ధమా?: బండి సంజయ్ సవాల్ - Udayam
ఈవీఎంలపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించగా, దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో రాజీనామా చేయించి బ్యాలెట్ ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత దేవాలయంపై దాడి హేయమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Comments

G
Loading comments...