Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జలో డాక్టర్ హేమాక్షి సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:47 PM పార్వతీపురం మన్యంGeneral
బూర్జలో డాక్టర్ హేమాక్షి సత్కారం - Udayam
సీతానగరం మండలం బూర్జలో ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ హేమాక్షిని గ్రామస్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. విస్తృత ఆయుష్ సేవలకు పలు అవార్డులతో పాటు బూర్జ ఆయుర్వేద ఆసుపత్రికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సాధించినందుకు ఆమెను సత్కరించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, ఆవరణలో ఔషధ మొక్కలు నాటి వాటి నిర్వహణ చేపడుతున్న ఆమె సేవలను గ్రామస్థులు అభినందించారు. మొక్కల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...