వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పలమనేరు–మదనపల్లె మార్గంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉన్నతాధికారులకు చేరగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విచారణ అనంతరం పలమనేరు డిపోకు చెందిన హైర్ సర్వీసు బస్సు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

