Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంబాలో బస్సు బోల్తా.. 8 మంది మృతి

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 08, 2026 11:55 AM ఆల్ ఇండియా జాతీయ
చంబాలో బస్సు బోల్తా.. 8 మంది మృతి - Udayam Digital
హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి కింద రోడ్డుపై పడటంతో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 8 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. దేవికోఠి ప్రాంతంలోని చలుంజ్‌ మోర్‌ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...