Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో బుల్లి గేదె సందడి

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 6:49 AM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
భీమవరంలో బుల్లి గేదె సందడి - Udayam
భీమవరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో 32 అంగుళాల ఎత్తున్న ముర్రా జాతి మినియేచర్‌ గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నగా, చూడముచ్చటగా ఉన్న ఈ గేదెను అక్కడ ప్రదర్శించారు. మూడేళ్ల వయసున్న ఈ గేదెను కోల్‌కతాలో రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు దాని యజమాని బర్రెడ్డి సతీశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...