Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడిలతో ఫామ్ పాండ్‌లు నిర్మించుకోవాలి

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:01 AM సిద్దిపేటGeneral
సబ్సిడిలతో ఫామ్ పాండ్‌లు నిర్మించుకోవాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాధుల పవన్ కుమార్ సూచించారు. నంగునూరులో రైతు పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన ఈ సందర్భంగా జలసిరి, వీబీ జీ రామ్ జీ పథకాల కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలను వినియోగించుకుని రైతులు ఫామ్ పాండ్‌లు నిర్మించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...