వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో బుధవారం భారీ లోడుతో వచ్చిన వాహనాలు, ఆటోలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇరుకైన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదలడంతో అసౌకర్యం కలిగింది. ప్రయాణికులు భారీ లోడుతో ఉన్న వాహనాలను పాత బస్టాండ్‌లోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

