Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేళ గునుగు పూలకు భలే గిరాకీ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:46 AM కామరెడ్డిGeneral
బతుకమ్మ వేళ గునుగు పూలకు భలే గిరాకీ - Udayam
బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా గునుగు, బంతి పూలకు గిరాకీ పెరిగింది. పండుగ కోసం మహిళలు పూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గునుగు పూల కట్ట ధర రూ.50 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. బతుకమ్మ వేడుకల నేపథ్యంలో పూల విక్రయాలు జోరందుకున్నాయి.

Comments

G
Loading comments...