వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని GWMC కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నవడ్డేపల్లి, బేస్తం, ఉర్స్, బంధం చెరువులు, పద్మాక్షి గుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

