Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న చిట్యాల పల్లెలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:38 AM జయ శంకర్ భూపాలపల్లి General
బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న చిట్యాల పల్లెలు - Udayam
చిట్యాల మండలంలో బతుకమ్మ వేడుకల కోసం సర్పంచులు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలను శుభ్రపరుస్తూ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ తౌటం లక్ష్మి చొరవతో విద్యుత్‌ స్తంభాలు, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామం వెలుగులతో కళకళలాడుతుండటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...