వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
Comments
Loading comments...

