వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు రోడ్లపైనే ఉండి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ షాప్ ల వద్ద తలదాచుకుంటున్నారు.
ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

