Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్లు లేక ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 2:24 PM సూర్యాపేటGeneral
బస్టాండ్లు లేక ప్రయాణికుల అవస్థలు - Udayam
హుస్సేనాబాద్, మోతె, మామిళ్లగూడెం, చందుపట్ల, నామవారం గ్రామాల్లో రహదారి నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా బస్టాండ్లు నిర్మించలేదు. అదనపు భూసేకరణ పూర్తయినా నిధులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నీడ, వసతి లేక రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్ షెల్టర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...