వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, పరిసరాలు అపరిశుభ్రంగా, దుర్గంధ భరితంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్ ప్రాంగణంలోని మూత్రశాలల నుంచి వెలువడే మురుగునీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వెనుకవైపు ఉన్న గుంతల్లో నిలిచిపోతోంది. ఆ నీటిలో పందులు చేరడంతో దుర్వాసన, అపరిశుభ్రత మరింత పెరిగింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Comments
Loading comments...

