వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం రాయచోటిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అవసరమైతే బస్సు సర్వీసులను నిలిపివేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

