Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:23 PM సూర్యాపేటGeneral
బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు - Udayam
మోతే మండలం హుస్సేనాబాద్‌ గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన మైత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై ప్రయాణికుడు జగదీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో డ్రైవర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జగదీష్‌ పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...