Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బర్త్‌డే పార్టీలో పోలీసుల హల్‌చల్‌.. సీపీ సీరియస్ యాక్షన్

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 9:29 AM మంచిర్యాలGeneral
బర్త్‌డే పార్టీలో పోలీసుల హల్‌చల్‌.. సీపీ సీరియస్ యాక్షన్ - Udayam
స్టేషన్ రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు నమోదు చేసుకుని, ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో మద్యం మత్తులో హల్‌చల్ చేసిన బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం కలకలం రేపింది. క్రమశిక్షణ ఉల్లంఘించి పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తీవ్రంగా స్పందించారు.

Comments

G
Loading comments...