వార్తలకు తిరిగి వెళ్లండి

గత బీఆర్‌ఎస్ పాలనలో రాజరిక పాలన సాగిందని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు సుగుణ విమర్శించారు. ASFలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలతో కలిసి పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనన్నారు.
వెయ్యి రోజుల పాలనలో మహాలక్ష్మి, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.
Comments
Loading comments...

