వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుల్కచర్లలో BRS నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
అనంతరం ఎంపీడీవో రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని BRS నాయకులు కోరారు.
Comments
Loading comments...

