Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:09 PM నల్గొండGeneral
హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ వినతి - Udayam
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కొండమల్లేపల్లిలో ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. వెయ్యి రోజులు గడుస్తున్నా రైతుబీమా, దివ్యాంగుల పింఛన్లు, రూ.500 గ్యాస్‌ సబ్సిడీ అందడం లేదని వారు ఆరోపించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

Comments

G
Loading comments...