వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26న మహాధర్నా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ధర్నా చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
సాగర్ ఎడమ కాలువ నుంచి సాగు, తాగునీటికి నీరు విడుదల చేయాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

