Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పారిశుద్ధ్యంపై బీఆర్‌ఎస్‌ డిమాండ్

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 11:56 AM ఖమ్మంGeneral
ఖమ్మం పారిశుద్ధ్యంపై బీఆర్‌ఎస్‌ డిమాండ్ - Udayam
కేఎంసీ ముట్టడి అనంతరం అధికారులు డివిజన్లలో పారిశుద్ధ్యం, పౌర సేవలపై దృష్టి సారించడం అభినందనీయమని ఖమ్మం బీఆర్‌ఎస్‌ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు దోమల నివారణ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...