Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 4:47 PM ఖమ్మంGeneral
BRS అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి - Udayam
ప్రజా సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే BRS నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నేలకొండపల్లిలో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక BRS నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. గతంలో KCR కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని, కాంగ్రెస్ హయాంలో ఉచిత బస్సు, విద్యుత్, గ్యాస్ పథకాలు అందుతున్నాయని, BRS ఆరోపణలను శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.

Comments

G
Loading comments...