Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెకాథ్లాన్‌లో తేజస్విన్‌కు కాంస్యం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 01, 2026 3:09 PM జాతీయంGeneral
డెకాథ్లాన్‌లో తేజస్విన్‌కు కాంస్యం - Udayam
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో అంతర్జాతీయ బహుళ క్రీడల పోటీలో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 7,976 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన తేజస్విన్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు వేర్వేరు అథ్లెటిక్స్ విభాగాల్లో పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...