Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు డివిజన్‌లో బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తి

Follow Udayam on Google
గుంటూరు డివిజన్‌లో బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తి - Udayam
దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌లో బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. నల్లపాడు-నంద్యాల సెక్షన్‌లో సాతులూరు-నరసరావుపేట మధ్య బ్రిడ్జి నంబర్ 462 వద్ద పాత స్టీల్ గిర్డర్ల స్థానంలో కొత్త పీఎస్‌సీ స్లాబ్‌లు ఏర్పాటు చేశారు. రోజుకు 4.5 గంటల బ్లాక్ తీసుకుని మూడు రోజుల్లోనే పనులు పూర్తి చేశారు. ఈ ఆధునీకరణతో ట్రాక్ భద్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...