Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 7:41 PM నాగర్ కర్నూల్General
బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి - Udayam
కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం- నార్లాపూర్ గ్రామాల మధ్య వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం గ్రామ కార్యదర్శి బి. బాలపీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా కొల్లాపూర్ ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Comments

G
Loading comments...