Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో బ్రిక్స్‌ సైకిల్‌ ర్యాలీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:23 AM విశాఖపట్నంGeneral
విశాఖలో బ్రిక్స్‌ సైకిల్‌ ర్యాలీ - Udayam
విశాఖ బీచ్‌ రోడ్డులో బ్రిక్స్‌ సమ్మిట్‌లో భాగంగా ఫ్రెండ్‌షిప్‌ సైకిల్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడలు, సాంకేతికత, నైపుణ్యాల భాగస్వామ్యం బలపడాలని మాండవీయ ఆకాంక్షించారు. విశాఖలో మరిన్ని ప్రత్యేక సైకిల్‌ ట్రాక్‌లు అభివృద్ధి చేయనున్నట్లు మాండవీయ తెలిపారు.

Comments

G
Loading comments...