వార్తలకు తిరిగి వెళ్లండి

రాంనగర్‌లోని శ్రీ భువనేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

