Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీతీ జింటాతో ప్రేమ వార్తలపై బ్రెట్‌ లీ స్పందన

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 05, 2026 10:45 AM జాతీయంవినోదం
ప్రీతీ జింటాతో ప్రేమ వార్తలపై బ్రెట్‌ లీ స్పందన - Udayam
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాతో తనకు ప్రేమ సంబంధం ఉందన్న ప్రచారాన్ని మాజీ ఆస్ట్రేలియా పేసర్‌ బ్రెట్‌ లీ ఖండించారు. తాము అప్పుడూ, ఇప్పుడూ మంచి స్నేహితులమేనని స్పష్టం చేశారు. పంజాబ్‌ IPL జట్టులో ఉన్న సమయంలో వచ్చిన ఊహాగానాలు తనను ప్రభావితం చేయలేదని, నిజం తనకు తెలుసని బ్రెట్‌ లీ పేర్కొన్నారు. ప్రీతీ జింటాపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.

Comments

G
Loading comments...