వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పరిధితో పాటు ఇటిక్యాల, దౌడేపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచులు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడి, చదువుపై శ్రద్ధ చూపేందుకు ఈ పథకం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

