వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో 19 ఏళ్ల యువతికి డెంగ్యూ నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది 106 ఇళ్లను సర్వే చేశారు. దోమల నివారణకు టెమెఫాస్, స్ప్రేయింగ్ చేపట్టి ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. బాధితురాలు ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు రాజేందర్ తెలిపారు. సర్పంచ్ కొట్ల భాస్కర్, ఏఎన్‌ఎం నిశాంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

