Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్రాండెడ్ పేరుతో కల్తీ మద్యం విక్రయం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:15 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో బ్రాండెడ్ పేర్లతో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ ఇంట్లో 10 ఫుల్ బాటిళ్లు, 30కి పైగా ఖాళీ బ్రాండెడ్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ దుకాణం నుంచి సీసాలు తెచ్చినట్లు గుర్తించారు. ఇప్పటివరకు పది మందికి మద్యం విక్రయించినట్లు విచారణలో తేలింది. ఇతరులపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...