Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీపీసీఎల్‌లో 154 ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
బీపీసీఎల్‌లో 154 ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల - Udayam
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వివిధ విభాగాల్లో 154 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాసెస్ టెక్నీషియన్, ఆపరేటర్, మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. జులై 29న ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఆగస్టు 13 చివరి తేదీ. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుందని, పూర్తి వివరాలకు bharatpetroleum.in సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...