Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెదిరింపులకు భయపడేది లేదు: కాంగ్రెస్‌ నేత

Follow Udayam on Google
Harika Aug 25, 2026 5:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బెదిరింపులకు భయపడేది లేదు: కాంగ్రెస్‌ నేత - Udayam
పినపాకలో మహిళను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కుసంస్కారం కాంగ్రెస్‌ పార్టీకి లేదని మండల అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర్లు అన్నారు. బయ్యారం క్రాస్‌రోడ్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెదిరింపులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరని, ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. తాము ఏనాడూ ఏ నాయకుడినీ కాంగ్రెస్‌ తరఫున విమర్శించలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...