వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందించారు.
సీఐటీయూ మండల నాయకులు గోపినాయక్ తెలిపారు. కార్మికులు పారిశుధ్యంతో పాటు పలు విభాగాల్లో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం రూ.6,000 మాత్రమే ఇస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు.
Comments
Loading comments...

