వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను బాలానగర్ ఏకలవ్య కళాశాల బైపీసీ విద్యార్థులు సందర్శించారు. వివిధ రకాల మొక్కలు, ఔషధ మొక్కలు, కాక్టస్, పక్షులు, సీతాకోకచిలుకలను పరిశీలించారు.
జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రంలోని పాములను కూడా విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. విషపూరిత, విషరహిత పాముల గుర్తింపు, పాముకాటు లక్షణాలపై అవగాహన పొందారు.
Comments
Loading comments...

