వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడటంతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. గరివిడిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బంధువు అయిన శ్రీను వైకాపాను వీడి తెదేపాలో చేరడంపై మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
నాయకుడి ఆవేదన చూసి కార్యకర్తలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
Comments
Loading comments...

