Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లిలో వైద్య శిబిరం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 6:56 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బోయిన్పల్లిలో వైద్య శిబిరం - Udayam
మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మీర్జా ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. 90 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు. 27 మంది క్షయ అనుమానితుల నుంచి కఫం నమూనాలు సేకరించారు. క్షయ నిర్ధారణైతే 6 నెలలు ఉచిత మందులు, నెలకు రూ.1,000 పోషకాహార సాయం అందిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.

Comments

G
Loading comments...