వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి మండలం పీకే పాలవలసలో రెండు ఎకరాల అరటి తోట నేలమట్టమైంది. ప్రకృతి విపత్తుతో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతు అయ్యప్ప కన్నీరు మున్నీరయ్యారు.
ఏడాదిలో రెండోసారి పంట నష్టం వాటిల్లడంతో అప్పుల భారం పెరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వ సాయం అందించి బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

