వార్తలకు తిరిగి వెళ్లండి

కెరమెరి మండలం బోరిలాల్గూడ గ్రామపంచాయతీలో సర్పంచి చవాన్ శంకర్ నాయక్ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

