Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వేలో 1,688 NTPC ఉద్యోగాల నోటిఫికేషన్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:12 PM జాతీయంGeneral
రైల్వేలో 1,688 NTPC ఉద్యోగాల నోటిఫికేషన్ - Udayam
RRB NTPC అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 1,688 ఖాళీలు ఉండగా, సికింద్రాబాద్ జోన్‌లో 72 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. CBT, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

Comments

G
Loading comments...