వార్తలకు తిరిగి వెళ్లండి

నోబెల్ బహుమతి విజేతల ప్రకటన సమయంలో విడుదల చేసే పోర్ట్రెయిట్లను ఇప్పటికీ చేత్తోనే గీస్తున్నట్లు నోబెల్ సంస్థ వెల్లడించింది. స్వీడన్ కళాకారుడు నిక్లాస్ ఎల్మెహెడ్ ఈ చిత్రాలను రూపొందిస్తున్నారు.
విజేతల పేర్లను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే నోబెల్ కమిటీ ఆయనకు వివరాలు అందిస్తుంది. బ్లాక్ అక్రిలిక్ రంగులు, గోల్డ్ పేపర్ ఉపయోగించి ఈ ప్రత్యేక చిత్రాలను రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...

