వార్తలకు తిరిగి వెళ్లండిమెడికవర్ ఆసుపత్రి వద్ద చిన్నారి గుణశ్రీ తల్లిదండ్రుల ఆందోళన Harika Oct 16, 2026 3:15 PM హైదరాబాద్General00SaveShareచిన్నారి గుణశ్రీ మరణంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లిదండ్రులు మెడికవర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 0 0 Save Share CommentsGPostLoading comments...