వార్తలకు తిరిగి వెళ్లండి

హౌతీల దాడులతో సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్తతలు విమానయాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సౌదీకి విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 20 వరకు పొడిగించింది.
మరోవైపు ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా విమాన సర్వీసుల నిలిపివేతను అక్టోబర్ 24 వరకు పొడిగించాయి. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత సంస్థల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

