Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాటర్‌ బోర్డు ఉద్యోగాలకు రేపే చివరి గడువు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 3:19 PM హైదరాబాద్General
వాటర్‌ బోర్డు ఉద్యోగాలకు రేపే చివరి గడువు - Udayam
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో 130 మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్‌ 17న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హత ఉన్నవారు టీజీపీఎస్సీ అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వేతనం నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. ఎంపిక 450 మార్కుల రాత పరీక్ష ద్వారా జరుగుతుంది

Comments

G
Loading comments...