వార్తలకు తిరిగి వెళ్లండి

*1793 – ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటొనెట్ మరణశిక్షఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫ్రాన్స్ మాజీ రాణి మేరీ ఆంటొనెట్కు గిలెటిన్ ద్వారా మరణశిక్ష అమలు చేశారు.
*1923 –వాల్ట్ డిస్నీ, ఆయన సోదరుడు రాయ్ డిస్నీ కలిసి యానిమేషన్ స్టూడియోను ప్రారంభించారు. అదే తర్వాత ప్రపంచ ప్రసిద్ధ డిస్నీ సంస్థగా ఎదిగింది.
*1964 –చైనా తన తొలి అణు బాంబు పరీక్షను నిర్వహించింది. దీంతో అణ్వాయుధాలు కలిగిన ఐదో దేశంగా చైనా నిలిచింది
Comments
Loading comments...

