Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGPSC AEE పరీక్షలు రీషెడ్యూల్ చేయాలి: శ్రవణ్

Follow Udayam on Google
Harika Oct 16, 2026 3:31 PM హైదరాబాద్General
TGPSC AEE పరీక్షలు రీషెడ్యూల్ చేయాలి: శ్రవణ్ - Udayam
నవంబర్ 6, 7 తేదీల్లో టీజీపీఎస్సీ ఏఈఈ (R&B), ఎస్ఎస్‌సీ జేఈ పరీక్షలు ఒకేసారి ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఏళ్ల తరబడి సిద్ధమైన నిరుద్యోగులు ఏ పరీక్ష రాయాలో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రెండు అవకాశాల్లో ఏదీ కోల్పోకుండా టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...