Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు, రాయచోటి ఘటనలపై హోంమంత్రి స్పందన

Follow Udayam on Google
Harika Oct 16, 2026 3:22 PM అమరావతిGeneral
పుంగనూరు, రాయచోటి ఘటనలపై హోంమంత్రి స్పందన - Udayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై హోంమంత్రి అనిత స్పందించారు. వైసీపీనే దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులను సహించబోమని, సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తమను రెచ్చగొడితే ఊరుకునేది లేదని శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు.

Comments

G
Loading comments...