వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండీ కూటమి చేపట్టిన ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనలో టీవీకే పాల్గొనడంపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. తన విజయానికి వ్యతిరేకంగా టీవీకే నిరసన తెలుపుతోందా అని వ్యాఖ్యానించారు.
కొలత్తూరులో స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆర్ కారణమై ఉండొచ్చని తిరుమావళవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తమిళిసై ఈ ప్రశ్నలు సంధించారు.
Comments
Loading comments...

