Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్‌లో మూడు రోజులు విద్యుత్‌ కట్‌

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:51 AM ఖమ్మంGeneral
బోనకల్‌లో మూడు రోజులు విద్యుత్‌ కట్‌ - Udayam
బోనకల్‌లో విద్యుత్‌ లైన్ల విస్తరణ, మరమ్మతు పనుల కారణంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని ఏఈ టీ.మనోహర్‌ తెలిపారు. పనుల నిర్వహణకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరారు. విద్యుత్‌ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...